Viral Video: హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన దీక్షల్లో అయ్యప్ప మాల ధారణ ఒకటి. ముఖ్యంగా కార్తీక మాసంలో ప్రారంభమయ్యే 41 రోజుల ఈ కఠిన వ్రతం భక్తులు స్వామి అయ్యప్పపై తమకు ఉన్న భక్తిని, నిష్టను చాటుకునేందుకు చేపడతారు. మాల ధరించిన ప్రతి భక్తుడు శారీరక, మానసిక పవిత్రతను పాటిస్తూ.. మద్యపానం, మాంసాహారం వంటి వాటికి దూరంగా ఉండి బ్రహ్మచర్యాన్ని పాటించడం ఆనవాయితీగా వస్తుంది. అలాంటి పవిత్రమైన అయ్యప్ప మాలను ధరించి ఉన్న ఓ వ్యక్తి..…