నార్త్ బెల్ట్‌లో గతేడాది హారర్ అండ్ హారర్ కామెడీస్ సత్తా చాటాయి. స్తీ2, ముంజ్య, సైతాన్, భూల్ భూలయ్యా3 మంచి విజయాలను నమోదు చేశాయి. కానీ ఈ ఇయర్ ఎందుకో పేలవంగా మారాయి. కాజోల్ ‘మా’తో పాటు ద భూత్నీ ఎప్పుడొచ్చాయో ఎప్పుడు వెళ్ళాయో కూడా తెలియలేదు. అయితే హారర్ కామెడీ అంటే బ్రాండ్‌గా మారిన మడాక్ ఫిల్మ్స్ ఆ లోటు థమతో తీర్చేందుకు ట్రై చేస్తోంది. మడాక్ హారర్ కామెడీ యూనివర్శ్‌లో ఫిప్త్ ఇన్ స్టాల్…