Epstein Files: ఎప్‌స్టీన్ ఫైల్స్ అమెరికాను వణికిస్తున్నాయి. లైంగిక నేరస్తుడు, ఆత్మహత్య చేసుకున్న జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన ఫైళ్లను 30 రోజుల్లోగా విడుదల చేయాలని గత నెలలో అమెరికా అధ్యక్షుడు ఒక బిల్లుపు సంతకం చేశాడు. శుక్రవారం అమెరికా న్యాయ శాఖ(DOJ) వేలాది ఫైళ్లను విడుదల చేసింది. ఈ ఫైళ్లలో ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖల పేర్లు, ఫోటోలు ఉండటం సంచలనంగా మారింది. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌తో సహా, ఇప్పటి అధ్యక్షుడు డొనాల్ ట్రంప్, మైఖెల్…