‘కేజిఎఫ్’ స్టార్ యష్ తనయుడి క్యూట్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. యష్, రాధిక పండిట్ దంపతులకు ఇద్దరు పిల్లలు… కుమార్తె ఐరా, కుమారుడు యథర్వ్. తాజాగా యథర్వ్ క్యూట్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు రాధిక. ఆ వీడియోలో ఆమె తన కొడుకు గోళ్లను కత్తిరిస్తున్నారు. అయితే చాలా మంది చిన్న పిల్లలు గోళ్లు కత్తిరిస్తున్నప్పుడు భయపడి ఏడుస్తారు. కానీ యథర్వ్ మాత్రం కిలకిలమని నవ్వేస్తున్నాడు. ఇటీవలే ఐరా తన నీడతో ఆడుతున్న వీడియోను కూడా…
స్టార్ హీరో యష్ “కేజిఎఫ్”తో పాన్ ఇండియా స్టార్ గా మారిన విషయం తెలిసిందే. ఆ ఒక్క సినిమాతోనే దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ ను సంపాదించారు యష్. ప్రస్తుతం ఇండియా మొత్తం ఆసక్తిగా, ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రాల జాబితాలో “కేజిఎఫ్-2” ప్రాజెక్ట్ కూడా ఉంది. అయితే తాజాగా యష్ కూతురుకు సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారింది. ఆయన భార్య రాధిక పండిట్ మంగళవారం తన కుమార్తె ఐరా క్యూట్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో…