టాలీవుడ్ సీనియర్ ఫోర్ పిల్లర్స్‌లో చిరు, బాలయ్య, వెంకీ ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. మరి నాగార్జున సంగతేంటీ..? రీసెంట్లీ సైడ్ ట్రాక్ తీసుకున్న నాగ్.. మళ్లీ మెయిన్ ట్రాక్‌లోకి వచ్చేస్తున్నాడా..? మైల్ స్టోన్ మూవీకి డైరెక్టర్‌ను ఫిక్స్ చేసిన కింగ్.. మరోసారి రిస్క్ చేస్తున్నాడా..? వెంకీ వదిలేసుకున్న ప్రాజెక్ట్ మన్మధుడు చెంతకు చేరిందా…? అంటే అవునని అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. చిరంజీవి విశ్వంభర, అనిల్ రావి పూడి చిత్రాలతో బిజీ. బాలకృష్ణ అఖండ2 ఫైనల్ దశకు…
చిరంజీవి విశ్వంభర, అనిల్ రావి పూడి చిత్రాలతో బిజీ. బాలకృష్ణ అఖండ2 ఫైనల్ దశకు చేరుకోబోతోంది. వెంకటేష్ కాస్త బ్రేక్ తీసుకుని త్రివిక్రమ్, దృశ్యం3తో పాటు మరో త్రీ ఫిల్మ్ సెట్ చేశాడు. చిరంజీవి, బాలయ్య సినిమాలో క్యామియో అప్పీరియన్స్‌తో చెలరేగిపోతున్నాడు. కింగ్ నాగార్జున సంగతేంటీ. సోలో హీరోగా మళ్లీ కనిపించేది ఎప్పుడు. అని టెన్షన్ పడుతున్న నాగ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇవ్వబోతున్నాడు. తన మైల్ స్టోన్ మూవీకి డైరెక్టర్‌ను ఫిక్స్ చేశాడు. ఆకాశం ఫేం…