అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ తెలంగాణ చౌరస్తా కాషాయమయంగా మారింది. తెలంగాణ చౌక్ లో సంబురాలు అంబురాన్నంటాయి. ఈ సందర్భంగా భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు. అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ట మహోత్సవ నేపథ్యంలో టపాసులు పేల్చి సంబురాలు చేసుకుంటున్నారు వివిధ హిందూ సంఘాలు, బీజేపీ కార్యకర్తలు. తెలంగాణ చౌక్ వద్ద ఆనందోత్సవాల మధ్య హిందూ సంఘాల కార్యకర్తలతో కలిసి స్వయంగా బండి సంజయ్…
భారతీయుల ఆరాధ్య దైవం శ్రీరాముడు యొక్క బాల రాముడి విగ్రహం ను ఈరోజు అయోధ్య లో ఎంతో ఘనంగా ప్రాణ ప్రతిష్ట చేసిన సంగతి తెలిసిందే.. ఈరోజు ఎక్కడ చూసిన రామ నామస్మరణలతో మారు మోగిపోతుంది.. 12: 29 నిమిషాలకు ప్రధాని మోడీ చేతుల మీదుగా శ్రీరాముడి బాల విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేశారు. ఈ కార్యక్రమానికి దేశంలోని ప్రముఖులు హాజరయ్యారు.. కన్నుల పండుగగా ఈ ప్రతిష్ట జరిగింది.. అభిజిత్ లగ్నంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట…
గతంలో ఒకే క్లాత్‌పై జి20 లోగోను నేసి యావత్ దేశం దృష్టిని ఆకర్షించిన సిరిసిల్ల టెక్స్‌టైల్ టౌన్‌కు చెందిన నేత వెల్ది హరిప్రసాద్, అయోధ్య శ్రీరామ మందిరంలోని సీతాదేవికి బంగారు చీరను నేసి మరో రికార్డు సృష్టించారు. జనవరి 22న జరగనున్న శ్రీరామ మందిర ప్రతిష్ఠాపన సందర్భంగా హరిప్రసాద్ బంగారు చీరను నేసారు. 900 గ్రాముల చీరను ఎనిమిది గ్రాముల బంగారం, 20 గ్రాముల పట్టు చారలతో 20 రోజులు వెచ్చించి నేశారు. శ్రీరాముని చిత్రాలతో పాటు,…