ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో 12 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటన సంచలనం సృష్టించింది. తన బేకరీలో దినసరి కూలీగా పని చేస్తున్న ఆ బాలికపై బేకరీ యజమాని, మరో వ్యక్తి గత రెండు నెలలుగా అత్యాచారం చేస్తున్నారు.
Akhilesh Yadav : అయోధ్యలో 12 ఏళ్ల మైనర్‌పై జరిగిన అత్యాచారం కేసు రాజకీయ రూపం దాల్చింది. ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత, అయోధ్యలోని పూరకలందర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్‌పై అత్యాచారం చేసిన ఆరోపణలపై సమాజ్‌వాదీ పార్టీ భదర్స నగర్ అధ్యక్షుడు మోయిద్ ఖాన్, సర్వెంట్ రాజు ఖాన్‌లను పోలీసులు అరెస్టు చేశారు.