Ram Mandir : రాములోరి నగరం అయోధ్యలో వేడి తీవ్రత ఎక్కువగా ఉంది. సూర్యభగవానుడు ఆకాశం నుండి నిప్పులు కురిపిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో రాంనగరికి వచ్చే భక్తులకు, సామాన్యులకు ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలిగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Khalistan : ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను ఇప్పుడు భారతదేశంలోని ముస్లింలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. తాజా వీడియోలో అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షో సందర్భంగా హింసకు పాల్పడాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.