పొంగల్ బరిలో తెలుగులో నాలుగు సినిమాలు రిలీజ్ అయినా సంగతి తెలిసిందే. గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్‌తో పాటు నా సామిరంగా సంక్రాంతి కానుకగా విడుదల అయ్యాయి. అయితే వీటితో పాటు రెండు తమిళ్ డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగులో రిలీజ్ కావాల్సి ఉంది కానీ థియేటర్లు అడ్జెస్ట్ కాకపోవడంతో ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’, శివ కార్తికేయన్ నటించిన ‘అయలాన్’ కోలీవుడ్‌కే పరిమితమయ్యాయి. అక్కడ భారీ వసూళ్లతో బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్నాయి. ఇక ఇప్పుడు సంక్రాంతి సీజన్…
Ayalaan Telugu Official Trailer: సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ ఇప్పటికే తెలుగులో చాలా మంది స్టార్ హీరోలు తమ సినిమాలని రిలీజ్ రేస్ లో నిలబెట్టగా హీరో శివ కార్తికేయన్ నటించిన ‘అయలాన్’ కూడా జనవరి 12న దిగుతోంది. దీపావళి పండగలో నవంబర్ 10న రిలీజ్ కావాల్సిన అయలాన్ సినిమా 2024 సంక్రాంతికి వాయిదా పడింది. విజువల్ ఎఫెక్ట్స్ డిలే అవుతుండడంతో మేకర్స్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా రూపొందిన ఈ…