ఎలక్ట్రానిక్ పరికరాలు ఏవైనా వేడిని తట్టుకోలేవు. ఎక్కువ వాడకం వల్ల సెల్‌ఫోన్లు వేడెక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం పెరుగుతున్న ఉష్ణోగ్రతలు సెల్ ఫోన్లకు మరింత చేటు చేస్తాయని నిపుణులు వివరిస్తున్నారు. ముఖ్యంగా ఎండలో వీడియో కాల్ మాట్లాడొద్దని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఛార్జింగ్ పెట్టి ఫోన్ కాల�