Battery Charging: ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ వినియోగం రోజురోజుకు పెరుగుతోందే తప్పించి తగ్గడం లేదు. ఇకపోతే, వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వివిధ కంపెనీలు కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. పెద్ద డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో కొత్త ఫోన్‌లు అందుబాటులోకి వస్తున్నా.. మనలో చాలామంది వి�