అవకాడో కాయ గురించి అందరికి తెలిసే ఉంటుంది.. ఈ కాయలను తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు లభిస్తాయి.. అంతేకాదు వీటిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి6, విటమిన్ ఇ, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, ఫోలేట్, ఒమేగా 3 ఉంటాయి.. అందుకే డాక్టర్లు ఎక్కువగా వీటిని తీసుకోవాలని సూచిస్తున్నారు.. అవకాడోను ఎలా తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. అవకాడోలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణాశయ సమస్యల్ని దూరం చేస్తుంది..…