రియల్ ఎస్టేట్ రంగంలో 13సం.ల అనుభవంతో కస్టమర్ల ప్రతి రూపాయికీ ఎంతో విలువనిస్తూ, వారి సొంతింటి కల నెరవేరేలా, వారి సంతృప్తి ధ్యేయంగా భావిస్తూ , ఒక అద్భుతమైన ప్రాజెక్టును మన ముందుకు తీసుకొచ్చారు AVK GROUP అధినేత- శ్రీ వినోద్ కుమార్ . విశ్వ నగరంగా ప్రసిద్ధి చెందిన మన హైదరాబాద్ నలుదిశలా వేగంగా విస్తరిస్తోంది. �