రియల్ ఎస్టేట్ రంగంలో 13సం.ల అనుభవంతో కస్టమర్ల ప్రతి రూపాయికీ ఎంతో విలువనిస్తూ, వారి సొంతింటి కల నెరవేరేలా, వారి సంతృప్తి ధ్యేయంగా భావిస్తూ , ఒక అద్భుతమైన ప్రాజెక్టును మన ముందుకు తీసుకొచ్చారు AVK GROUP అధినేత- శ్రీ వినోద్ కుమార్ . విశ్వ నగరంగా ప్రసిద్ధి చెందిన మన హైదరాబాద్ నలుదిశలా వేగంగా విస్తరిస్తోంది. అదేవిధంగా సిటీ పశ్చిమం భాగం అంటే ముంబై హై- వే ఇంకెంతో వేగంగా అభివృద్ధి సాధిస్తోంది.
అగ్ర పథంలో దూసుకెళ్తున్న సంగారెడ్డి జిల్లాలో 9. 5 ఎకరాల సువిశాలమైన విస్తీర్ణంలో ” వెస్ట్ ఫీల్డ్స్ ” ప్రాజెక్ట్ ను ప్రారంభించారు వినోద్. కేవలం లాభాపేక్ష మాత్రమే కాకుండా, తమ కస్టమర్ల బంగారు భవితనిచ్చే భూసంపద అందించాలన్న ఆశయంతో వెస్ట్ ఫీల్డ్స్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు వినోద్. అన్ని ప్రభుత్వ అనుమతులతో, ఎన్నో ఆధునిక సౌకర్యాలతో, ఎంతో ఆహ్లాదభరితంగా ఈ ప్రాజెక్టును అహర్నిశలూ కష్టపడి తీర్చిదిద్దారు. సర్వాంగ సుందరంగా ముస్తాబైన ఈ ప్రాజెక్టు – మార్చ్ 9 (ఆదివారం )న అంగరంగ వైభవంగా ప్రారంభిస్తున్న ఈ శుభ సమయాన మీ అందరికీ మా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నారు AVK GROUP అధినేత- శ్రీ వినోద్ కుమార్.