Avika Gor : యంగ్ హీరోయిన్ అవికా గోర్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. అవికాగోర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో బాగా పాపులర్ అయింది. పెద్దయ్యాక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగులోకి వచ్చి మంచి హిట్ అందుకుంది. దాని తర్వాత సినిమా చూపిస్త మావా సినిమాలతో పాటు చాలానే చేసింది. ఆమె చేసిన వాటిల్లో ఎక్కువగా హిట్లే ఉన్నాయి. అయినా సరే సౌత్ లో…