‘బాలికా వధు’ టీవీ సీరియల్ తెలుగు అనువాదం ‘చిన్నారి పెళ్ళికూతురు’తో మనవాళ్ళకు బాగా చేరువై పోయింది అవికా గోర్. ఆమె హీరోయిన్ గా నటించిన తొలి చిత్రం ‘ఉయ్యాల జంపాల’ చక్కని విజయాన్ని అందుకోవడంతో అవికా వెనుదిగిరి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆ తర్వాత ఆమె నటించిన ‘సినిమా చూపిస్త మావా’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ చిత్రాలూ సక్సెస్ సాధించాయి. విశేషం ఏమంటే… ఇప్పుడు అవికా గోర్ చేతిలో దాదాపు ఏడెనిమిది సినిమాలు ఉన్నాయి. అందులో ఆమె…