China Company Arranged CC Cameras in Toilets: ఉద్యోగుల టాయ్‌లెట్లలో సీసీ కెమెరాలు.. అందుకే అలా చేశామంటున్న కంపెనీచాలామంది టాయ్‌లెట్‌కు వెళ్లి కాస్త ప్రశాంతంగా ఉండాలని భావిస్తారు. కొందరు మొబైళ్లు చూసుకుంటూ పని కానిస్తారు. కానీ టాయ్‌లెట్ విషయంలో కూడా ఓ కంపెనీ విచిత్రంగా ప్రవర్తించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఉద్యోగులు టాయిలెట్‌కు వెళ్లి త్వరగా రావడం లేదని చైనాలోని ఏవియేషన్ లిథియం బ్యాటరీ కంపెనీ టాయిలెట్లో సీసీ కెమెరాలు బిగించింది.…