కోవిడ్ తర్వాత మరో కొత్త వైరస్ అయిన బర్డ్ ఫ్లూ (ఏవియన్ ఇన్ఫ్లుఎంజా) మన దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది మొదట పక్షుల్లో కనిపించే వ్యాధి అయినప్పటికీ, ప్రస్తుతం జంతువులకు వ్యాపిస్తూ, మ్యూటేషన్ ద్వారా మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉందని అంటున్నారు. ఈ వైరస్ మొదటిసారి 2003లో వియత్నాంలో నమోదైంది. పక్షుల్లో తీవ్రంగా వ్యాపించే ఈ వ్యాధి, మనుషులకు సోకితే ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 2003 నుండి…
Bird Flu : జార్ఖండ్ తర్వాత, ఇప్పుడు కేరళలోని పౌల్ట్రీ ఫామ్‌లలో బర్డ్ ఫ్లూ నిర్ధారించబడింది. మానర్కాడ్‌లోని ప్రభుత్వ ప్రాంతీయ కోళ్ల ఫారమ్‌లో ఏవియన్ ఫ్లూ (H5N1) వ్యాప్తి చెందినట్లు జిల్లా యంత్రాంగం ధృవీకరించింది.