‘స్పైడర్ మ్యాన్ : నో వే హోమ్’ సినిమా విడుదలకు ముందే రికార్డ్ సృష్టించింది. ‘స్పైడర్ మ్యాన్ : నో వే హోమ్’ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా ? అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ‘స్పైడర్ మ్యాన్’ అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఆతృతగా ఉన్నారు. ఎట్టకేలకు సినిమా విడుదలకు సిద్ధమవ్వగా సినిమా అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. ఈ సినిమాపై ఎంత క్రేజ్ ఏర్పడిందంటే తొలిరోజు ప్రీ సేల్స్‌లో భారీ…