ఆర్ ఆర్ ఆర్ సినిమా సాదిస్తున్న విజయాల గురించి, ఇండియాకి తెస్తున్న అవార్డుల గురించి ఎన్ని రాసినా, ఎన్ని చెప్పినా తక్కువే కానీ తాజాగా జరిగిన ఈ విషయం మాత్రం ఇప్పటివరకూ జరిగిన అన్నింటికన్నా గొప్పది. ప్రపంచ సినిమా రంగంలోనే బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ క్రియేటర్, బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఫిల్మ్ మేకర్ ఎవరైనా ఉన్నారా? అంటే అందరి నుంచి వచ్చే ఒకేఒక్క మాట ‘జేమ్స్ కమరూన్’. టెర్మినేటర్, ర్యాంబో, టైటానిక్, అవతార్ లాంటి లార్జర్…