ప్రపంచ బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసిన భారీ విజువల్ వండర్ ‘అవతార్’ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జేమ్స్ కెమెరూన్ దర్శకత్వంలో 2009లో వచ్చిన ‘అవతార్’ మొదటి భాగం చరిత్ర సృష్టించగా, 2022 లో విడుదలైన ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ మరోసారి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ చిత్రం 2 బిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించి, ఫ్యాన్స్‌కి గ్రాండ్ ట్రీట్ ఇచ్చింది. ఇక ఇప్పుడు, అభిమానులకు మరో సర్‌ప్రైజ్ ఇవ్వడానికి…