అలనాటి అందాల తార ఖుష్బూ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.తమిళ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా, తెలుగులో కూడా అద్భుతమైన నటనతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న కుష్బూ. హీరోయిన్‌గా ఎన్నో సినిమాలలో తన సత్తా చాటిన కుష్బూ, గత కొంతకాలంగా సపోర్టింగ్ క్యారెక్టర్లు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రస్తుతం నటిగా, నిర్మాతగా, పొలిటీషియన్‌గా వివిధ రంగాల్లో సత్తా చాటుతుంది. అయితే ఖుష్బూ కూతురు అవంతిక సుందర్ త్వరలో నటిగా మారనున్నట్టు తెలిపింది. ఆల్రెడీ తన…
దర్శక దిగ్గజం ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచస్థాయికి తీసుకోని వెళ్లారు రాజమౌళి.కాగా ఈ సినిమాలో తమన్నా కూడా ముఖ్య పాత్రలో నటించినప్పటికి ప్రభాస్, రానా స్థాయిలో ఆమెకు అంతగా ఫేమస్ కాలేదు.. ఈ విషయం పై తాజా ఇంటర్వ్యూలో చెప్పుకోచ్చింది.తమన్నా. ఈ సందర్భంగా తమన్నా చెబుతూ .. తాను యాక్షన్ చిత్రాల్లో నటించిన కూడా క్రెడిట్ మాత్రం అంతగా రాలేదని చెప్పుకొచ్చింది తమన్నా. బాహుబలి సినిమా విషయంలో ప్రభాస్…
క్రికెట్, తీవ్రవాదం నేపథ్యంలో తెరకెక్కిన 'ఐపీఎల్' మూవీ ఈ నెల 10న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో సినీ ప్రముఖులు పాల్గొని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
‘ప్రేమపావురాలు’ హీరోయిన్ భాగ్యశ్రీ తెలుగులోనూ నటించింది. తాజాగా ప్రభాస్ తో ‘రాధేశ్యామ్’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. ఆమె కూతురు అవంతికకు సోషల్ మీడియాలో చక్కటి ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయి అమ్మ బాటలో సినిమా రంగ ప్రవేశం చేయబోతోందట. అయితే భాగ్యశ్రీ తన కూతురి తెలుగు సినిమా ద్వారా పరిచయం చేయబోతోంది. టాలీవుడ్ అయితే తనకి చక్కటి గుర్తింపు లభిస్తుందని భావిస్తోంది. బెల్లంకొండ సురేశ్ రెండో కుమారుడు బెల్లంకొండ గణేష్ హీరోగా రూపొందబోయే కొత్త…