Home
Automobile
Automobile News
-
Explainer: టాటా నానో రీఎంట్రీ..!? ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మరో అద్భుతం!
Tata Nano EV: ఒక సామాన్య భారతీయుడి సొంత కారు కల… ఒక పారిశ్రామిక దిగ్గజం ఇచ్చిన మాట… సమస్త ప్రపంచం భారతదేశం వైపు ఆశ్చర్యంగా చూసేలా చేసిన ఆటోమొబైల్ అద్భుతం “టాటా నానో”! కాల చక్రంలో రోడ్లపై ఈ కారు శబ్దం తగ్గినా, సగటు భారతీయుడి గుండెల్లో దీని స్థానం చెక్కుచెదరలేదు. ఇప్పుడు అదే నానో… సరికొత్త ‘ఈవీ’ రూపంలో మళ్లీ ఇండియన్ రోడ్లను షేక్ చేయబోతోందా? టాటా డిజైన్ హెడ్ చేసిన వ్యాఖ్యలు ఎందుకు… -
Maruti Suzuki Brezza Facelift: మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ లాంచ్.. కొత్త ఇంజన్, 5- స్టార్ సేఫ్టీ, ధర రూ. 7.39 లక్షల నుంచి స్టార్ట్..
Maruti Suzuki Brezza Facelift: కార్ లవర్స్ ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ శుక్రవారం భారత మార్కెట్లో లాంచ్ అయింది. స్టైలిష్ డిజైన్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్లో చాలా మార్పులు చేసింది. దీంతో పాటు 2026 బ్రెజ్జా గతంతో పోలిస్తే ఎక్కువ ఇంజన్ ఆప్షన్లను అందిస్తోంది. ఇది పెట్రోల్, టర్బో పెట్రోల్, CNG ఇంజన్ ఆప్షన్లతో వస్తోంది. మరోవైపు భారత్ NCAP (B-NCAP) నుండి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించింది. కొత్త బ్రెజ్జా… -
స్పోర్టీ డిజైన్, సరికొత్త ఫీచర్లతో Maruti Suzuki XL6లో మార్పులు.. వివరాలు ఇలా!
Maruti Suzuki XL6: మారుతి సుజుకి ( Maruti Suzuki) లో భాగమైన నెక్సా (Nexa) ద్వారా విక్రయించే ఎంపీవీ కారు XL6 లో కొత్త ఫీచర్లను చేర్చింది. గతంలో ఎర్టిగా (Ertiga)కు చేసినట్లే, ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే ఈ మార్పులను చేసింది. ఈ కొత్త మార్పులు వెబ్సైట్లో అందుబాటులో ఉన్న వివరాల ద్వారా వెల్లడయ్యాయి. ఈ మార్పులు జీటా, ఆల్ఫా, ఆల్ఫా ప్లస్ అనే అన్ని వేరియంట్లకు వర్తిస్తాయి. కొత్తగా అందించిన ఫీచర్లలో.. కారు… -
Kia Carens Clavis: ఇంత క్రేజ్ ఏంటయ్యా బాబు.. అమ్మకాలలో సంచనాలను సృష్టిస్తున్న కియా కేరెన్స్ క్లావిస్!
Kia Carens Clavis: కియా ఇండియా తాజాగా విడుదల చేసిన కేరెన్స్ క్లావిస్, కేరెన్స్ క్లావిస్ EV మోడళ్లకు భారతీయ మార్కెట్లో అద్భుతమైన స్పందన లభించింది. లాంచ్ అయిన నాలుగు నెలల్లోనే ఈ రెండు మోడళ్ల కలిపి 21,000 యూనిట్లకు పైగా బుకింగ్స్ సాధించాయి. ఇందులో 20,000+ బుకింగ్స్ ICE మోడల్‌కి, 1,000+ బుకింగ్స్ EV మోడల్‌కి లభించాయి. ఈ సందర్బంగా కియా ఇండియా చీఫ్ సేల్స్ ఆఫీసర్ జూన్సు చో మాట్లాడుతూ.. కేరెన్స్ క్లావిస్, క్లావిస్… -
Odysse Sun: బడ్జెట్లో స్టైలిష్ డిజైన్, 130 కి.మీ. రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసిన ఓడిసీ!
Odysse Sun: భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో ఓడిసీ (Odysse) సంస్థ తమ కొత్త హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఓడిసీ సన్ (Odysse Sun)ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.81,000గా, అలాగే హై ఎండ్ మోడల్ ధర రూ.91,000గా నిర్ణయించారు. వినియోగదారులు 1.95 kWh, 2.9 kWh లిథియమ్-అయాన్ బ్యాటరీ ప్యాక్‌లలో ఏదో ఒకదాన్ని ఎంచుకునే అవకాశం ఉంది. ఈ స్కూటర్‌ను కంపెనీ అధికారిక వెబ్సైట్ లేదా డీలర్‌షిప్‌ల ద్వారా బుక్ చేసుకోవచ్చు. డిజైన్,… -
Best Selling Scooters: గత నెలలో అత్యధికంగా అమ్ముడైన 10 స్కూటర్లు ఇవే.. టాప్ వన్‌లో…
భారతీయ కస్టమర్లలో స్కూటర్ల డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతోంది. గత నెల అంటే డిసెంబర్ 2024 అమ్మకాల డేటాను పరిశీలిస్తే.. మరోసారి హోండా యాక్టివా అగ్రస్థానాన్ని సాధించింది. గత నెలలో 1,20,981 యూనిట్ల హోండా యాక్టివా స్కూటర్లు విక్రయించారు. కానీ.. గతేడాదితో పోలిస్తే.. యాక్టివా విక్రయాలు 16.18 శాతం క్షీణించాయి. గత నెలలో అత్యధికంగా అమ్ముడైన 10 స్కూటర్లను చూద్దాం.. -
Mahindra Thar Roxx SUV: మహీంద్రా థార్ రాక్స్ వచ్చేసింది.. ధర రూ.12.99 లక్షలు, మైమరిపించే ఫీచర్లు!
Mahindra Thar Roxx SUV, Thar Roxx, India, Mahindra Thar Roxx SUV Launched, Automobile, Mahindra Thar, Latest News, -
Deloitte Analysis: హైబ్రీడ్ ఎలక్ట్రిక్ వాహనాలకు భారతీయుల ప్రాధాన్యం.. ఆటోమొబైల్ సర్వేలో కీలక విషయాలు..
Deloitte Analysis: ఆటోమొబైల్ రంగంలోని ఇటీవల కాలంలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సాంప్రదాయ పెట్రోల్/డిజిల్ ఆధారిత ఇంటర్నల్ కంబర్షన్ ఇంజన్(ICE) సాంకేతిక నుంచి ఎలక్ట్రిక్ వాహనాలు(EV), హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలకు (HEV) వరకు వాహన రంగం అభివృద్ధి చెందింది. డెలాయిట్ యొక్క ఇటీవలి గ్లోబల్ ఆటోమోటివ్ కన్స్యూమర్ స్టడీ (GACS) ప్రకారం.. 50 శాతం మంది భారతీయ వినియోగదారులు పెట్రోల్/డిజిల్ ఇంజన్ల నుంచి హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలకు (HEV)లకు ప్రాధన్యత ఇస్తున్నట్లుగా తేలింది. 2023 అక్టోబర్… -
Mahindra Thar 5-Door: బురదలో ఇరుక్కున్న మహీంద్రా థార్ 5- డోర్.. వీడియో వైరల్..
Mahindra Thar 5-Door: మహీంద్రా థార్.. ఈ కార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత్ లోనే నెంబర్ వన్ ఆఫ్ రోడర్‌గా ఉంది. యువత దీని స్టైలిష్ లుక్స్‌కి ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం 3-డోర్గా ఉన్న థార్, మరికొన్ని రోజుల్లో 5-డోర్ వెర్షన్లో రాబోతోంది. ఈ ఏడాది మధ్యలో మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మహీంద్రా థార్ 5- డోర్ వెర్షన్ టెస్ట్ రన్ జరుగుతోంది. చాలా సందర్భాల్లో ఈ కార్ టెస్టింగ్… -
World Cup 2023: వన్డే వరల్డ్ కప్ కోసం స్పెషల్ ఎడిషన్ కారు.. అతి తక్కువ ధరకే మీ సొంతం..!
ఐసీసీ వన్డే క్రికెట్ వరల్ద్ కప్ 2023 అఫీషియల్ పార్ట్నర్ నిస్సాన్ తాజాగా స్పెషల్ ఎడిషన్ కారు లోగోను విడుదల చేసింది. నిస్సాన్ కంపెనీ అత్యంత డిమాండ్ ఉన్న మాగ్నెట్ కారు స్పెషల్ ఎడిషన్ గ్లిఫ్స్ ను మనం చూడొచ్చు. నిస్సార్ మోటార్ ఇండియా ఈ ప్రత్యేక ఫీచర్స్ కలిగిన కారు బుకింగ్ లను కూడా స్టార్ట్ చేసింది.
తాజావార్తలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
-
Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే “రాగి” పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
ట్రెండింగ్
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!