Home
Automobile News
Automobile News News
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
Maruti Suzuki Swift CNG-AMT: మారుతి సుజుకి స్విఫ్ట్ CNGలో తొలిసారిగా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. స్విఫ్ట్ CNG-AMT పేరుతో విడుదలైన ఈ కొత్త వేరియంట్ ప్రారంభ ధర రూ.7.92 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇందులో కంపెనీకి చెందిన ఏజీఎస్ (AMT) గేర్‌బాక్స్‌తో పాటు 1.2 లీటర్, 3-సిలిండర్ జెడ్-సిరీస్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. CNG మోడ్‌లో ఈ ఇంజిన్ 69Bhp శక్తిని, 101.8Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ ప్రకటించిన మైలేజీ 32.85 కి.మీ./కిలోగా ఉంది.… -
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
Tata Sierra Dark: టాటా మోటార్స్ భారత మార్కెట్లో సియెర్రా డార్క్ (Tata Sierra Dark) ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ మధ్య మార్కెట్లోకి వచ్చిన మధ్యతరహా ఎస్యూవీ సియెర్రాకు ఈ కొత్త ఎడిషన్‌లో పూర్తిగా నలుపు రంగు థీమ్‌ను అందించారు. ఫ్రీజియన్ బ్లాక్ ఎక్స్టీరియర్, సాటిన్ మిడ్నైట్ బ్లాక్ అంశాలు, డార్క్ క్రోమ్ వివరాలు, నలుపు రంగు అల్లాయ్ వీల్స్ ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి. సియెర్రా డార్క్ ఎడిషన్ ప్రామాణిక సియెర్రా డిజైన్‌నే కొనసాగిస్తూ.. మరింత… -
Petrol Cars India: పెట్రోల్ కార్ల శకం ముగిసిందా? ఈవీలు, హైబ్రిడ్ కార్ల అమ్మకాలు రికార్డు స్థాయికి.. మార్కెట్లో మారుతి ఆధిపత్యం
Petrol Cars India: భారత ఆటోమొబైల్ మార్కెట్లో వినియోగదారుల ప్రాధాన్యతలు వేగంగా మారుతున్నాయి. పెట్రోల్ కార్లకు ప్రత్యామ్నాయంగా CNG, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాల వైపు కొనుగోలుదారులు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) విడుదల చేసిన జూలై రిటైల్ అమ్మకాల డేటా ఈ మార్పును స్పష్టంగా చూపిస్తోంది. పెట్రోల్ వాహనాలకు చేరువైన ప్రత్యామ్నాయ పవర్ట్రెయిన్లు జూలైలో భారతదేశంలోని మొత్తం ప్యాసింజర్ వాహనాల రిటైల్ అమ్మకాల్లో CNG, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాల వాటా కలిపి… -
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
MG Cyberster, M9 Couture Edition: JSW ఎంజి మోటార్ ఇండియా (JSW MG Motor India) భారత మార్కెట్లో ప్రీమియం ఎలక్ట్రిక్ కార్లైన MG సైబర్‌స్టర్ కౌచర్ ఎడిషన్ (MG Cyberster Couture Edition), MG M9 కౌచర్ ఎడిషన్ (MG M9 Couture Edition) ప్రత్యేక ఎడిషన్లను అధికారికంగా లాంచ్ చేసింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గౌరవ్ గుప్తా (Gaurav Gupta)తో కలిసి రూపొందించిన ఈ స్పెషల్ ఎడిషన్ కార్లు ప్రత్యేక డిజైన్, లగ్జరీ… -
Nitin Gadkari: 2016కు ముందు వాహనాలకు కొన్ని మార్పులు అవసరం.. E20 పెట్రోల్‌పై గడ్కరీ..
Nitin Gadkari: E20 (20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్) పెట్రోల్‌పై దేశవ్యాప్తంగా వినియోగదారుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ కేంద్రం రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇస్తూ.. 2005 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన భారత్ స్టేజ్-III (BS-III) ప్రమాణాల కింద తయారైన, 2016కు ముందు ఉత్పత్తి చేసిన కొన్ని వాహనాల్లో రబ్బరు భాగాలు, గ్యాస్కెట్లను మార్చాల్సి రావొచ్చని చెప్పారు. అయితే,… -
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!
Kia Syros EV Launch: కియా ఇండియా భారత మార్కెట్లో తన రెండో మేడ్-ఇన్-ఇండియా మాస్ మార్కెట్ ఎలక్ట్రిక్ SUV కియా సైరోస్ ఈవీ (Kia Syros EV)ను అధికారికంగా లాంచ్ చేసింది. ఆధునిక ఎలక్ట్రిక్ టెక్నాలజీ, 526 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్, Level-2 ADAS, ప్రీమియం ఫీచర్లు, Battery-as-a-Service (BaaS) వంటి ప్రత్యేక సదుపాయాలతో ఈ ఎలక్ట్రిక్ SUVను కంపెనీ తీసుకొచ్చింది. రెండు బ్యాటరీ ఆప్షన్లు.. కియా సైరోస్ ఈవీను 42kWh, 51.4kWh Extended… -
Maruti Suzuki: బిగ్ అలర్ట్.. కారు కొనాలనుకుంటే ఇప్పుడే కొనేయండి.. భారీగా పెరగనున్న ధరలు..
Maruti Suzuki: కార్ల కొనుగోలుదారులకు దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి మళ్లీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఆగస్టు 2026 నుంచి తన అన్ని మోడళ్ల ధరలను రూ. 30,000 వరకు పెంచుతున్నట్లు కంపెనీ సంచలన ప్రకటన చేసింది. గతేడాది జూన్‌లోనే ధరలను పెంచిన మారుతి, అతి స్వల్ప వ్యవధిలోనే మళ్లీ ఈ నిర్ణయం తీసుకోవడం ఆటోమొబైల్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వాహనాల తయారీకి అయ్యే ఇన్ పుట్ ఖర్చులు, ముడిసరుకుల ధరలు నిరంతరం పెరుగుతుండటమే… -
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
Ferrari Amalfi Spider: ఇటాలియన్ లగ్జరీ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ ఫెరారీ భారత మార్కెట్లో కొత్తగా అమాల్ఫీ స్పైడర్ (Amalfi Spider) కన్వర్టిబుల్ సూపర్‌కార్‌ను విడుదల చేసింది. ఇందులో 3.9 లీటర్ ట్విన్-టర్బో V8 పెట్రోల్ ఇంజిన్ ను అందించారు. ఈ ఇంజిన్ 640 HP పవర్, 760 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 8-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జత చేశారు. ఈ సూపర్‌కార్ కేవలం 3.3 సెకన్లలో 0… -
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
Renault Duster Adventure: భారత మార్కెట్లో రెనాల్ట్ (Renault) తన ఐకానిక్ SUV డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ (Duster Adventure Edition)ను అధికారికంగా విడుదల చేసింది. భారతదేశంలో డస్టర్ సాధించిన విజయాలకు గుర్తుగా ఈ స్పెషల్ ఎడిషన్‌ను కంపెనీ తీసుకొచ్చింది. రూ.12.99 లక్షల (ఎక్స్‌షోరూమ్) ప్రారంభ ధరతో వచ్చింది. డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్‌ను సాధారణ మోడల్‌తో పోలిస్తే ప్రత్యేకంగా కనిపించేలా డిజైన్ చేశారు. SUVపై అడ్వెంచర్ డెకల్స్, టోపోగ్రాఫికల్ కాంటూర్ లైన్స్, అలాగే లేహ్ (Leh) ప్రాంతం… -
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
Mahindra Thar Prices: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా తన ప్రముఖ ఆఫ్-రోడ్ SUV థార్ (Mahindra Thar) ధరలను మరోసారి పెంచింది. జూలై 10 నుంచి అమల్లోకి వచ్చిన ఈ తాజా ధరల పెంపుతో థార్ వేరియంట్‌ను బట్టి రూ.27,000 నుంచి రూ.37,000 వరకు ధరలు పెరిగాయి. 2026లో ఇది థార్‌కు మూడో ధరల పెంపు. అంతకుముందు జనవరి, ఏప్రిల్ నెలల్లో కూడా కంపెనీ ధరలను సవరించింది. ఈసారి ధరల పెంపు కొన్ని వేరియంట్లకే పరిమితం…
తాజావార్తలు
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!