Railway Jobs : ఉద్యోగార్థులకు రైల్వే శాఖ శుభవార్త అందించింది. గత ఏడాది జనవరిలో వివిధ రైల్వే జోన్లలో లోకోమోటివ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి RRB ఉద్యోగ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ లో 5,696 ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. దేశంలోని వివిధ రైల్వే జోన్లలో మొత్తం 18,799 అసిస్టెంట్ లోకోమోటివ్ డ్రైవర్ల పోస్టులను భర్తీ చేయాలని ఆలోచిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రతి జోన్ లో ఉన్న ఖాళీల గురించి సమాచారం తెలిసింది.…