Kunamneni Sambasiva Rao : రేపటి నుండి జరిగే ఆటో కార్మికుల సమ్మెను మంత్రి పొన్నం ప్రభాకర్ ఇచ్చిన హామీతో తాత్కాలికంగా విరమణ చేస్తున్నట్లు ఆటో యూనియన్ జెఎసి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు సమక్షంలో ఈ రోజు హైదరాబాద్‌లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో ప్రకటించారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ జెఎసి వారు సాంబశివరావును కలిసి వారు పలు డిమాండ్లను ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించాలి వారు కోరారు. ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు…