Auto Ram Prasad to Direct a Movie with Getup Srinu and Sudheer: జబర్దస్త్ కామెడీ షో ద్వారా పేరు తెచ్చుకున్న వారిలో ప్రముఖంగా వినిపించే పేర్లు సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను. ఈ ముగ్గురు కలిసి స్కిట్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉండేవారు. అలాంటి వారిలో ఇప్పటికే సుడిగాలి సుధీర్ బయటకు వచ్చి సినిమాలు చేస్తున్నాడు. హీరోగా గాలోడు, సాఫ్ట్వేర్ సుధీర్ లాంటి సినిమాలు చేసి హిట్లు అందుకుని మరిన్ని…
Auto Ramprasad: పంచ్ ఫలకనామకే పంచ్ లు వేయగలడు ఆటో రామ్ ప్రసాద్.. జబర్దస్త్ లో ఆటోలు పేలాలంటే రామ్ ప్రసాద్ కావాల్సిందే. ముగ్గురు మొనగాళ్లు సుధీర్, రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను.. ఈ ముగ్గురికి లైఫ్ ఇచ్చింది జబర్దస్తే. ప్రస్తుతం ఈ ముగ్గురు కూడా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.
కమెడియన్ ముక్కు అవినాష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షోతో పేరు సంపాదించుకుని గత ఏడాది బిగ్ బాస్ షోతో పాపులర్ అయ్యాడు. ఇటీవల అనూజ అనే అమ్మాయితో అతడి ఎంగేజ్‌మెంట్ జరగ్గా.. తాజాగా బుధవారం నాడు వివాహం జరిగింది. ఈ పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. అనూజ మెడలో తాళి కడుతున్న ఫోటోలను కమెడియన్ రాంప్రసాద్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్‌గా మారాయి. ముక్కు అవినాష్…