Harley-Davidson Street Bob 2025: అమెరికన్ క్రూజర్ బైక్స్ తయారీదారి హార్లీ-డేవిడ్‌సన్ తన తాజా మోడల్ స్ట్రీట్ బాబ్ 2025 (Street Bob 2025)ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ బైక్ ధర రూ.18.77 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. 2022లో నిలిపివేసిన ఈ మోడల్, ఇప్పుడు మళ్లీ నయా లుక్ తో ప్రవేశించి భారత మార్కెట్‌లో ఫ్యాట్ బాబ్‌ను భర్తీ చేసింది. మరి ఈ కొత్త హార్లీ-డేవిడ్‌సన్ స్ట్రీట్ బాబ్ 2025 డిజైన్, ఇంజిన్, ఫీచర్లను…
Indian Scout: ఇండియన్ మోటార్‌సైకిల్ (Indian Motorcycles) కంపెనీ తన ప్రఖ్యాత స్కౌట్ సిరీస్ మోటార్‌సైకిళ్లను ఆగస్టు 25న భారత మార్కెట్లో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది జూన్‌లో ఇప్పటికే చీఫ్, చీఫ్టెన్, చాలెంజర్, పర్స్యూట్, రోడ్‌మాస్టర్ మోడల్స్‌ను విడుదల చేసిన సంస్థ ఇప్పుడు స్కౌట్ సిరీస్‌తో బైక్ ప్రేమికులను ఆకట్టుకోనుంది. స్కౌట్ బైక్ 2014లో తొలిసారి పరిచయం అయినప్పటి నుంచి ఇండియన్ మోటార్‌సైకిల్ లైనప్‌లో ముఖ్యమైన స్థానాన్ని సంపాదించింది. ఈ మోడల్ అనేక దేశాల్లో…
Hero Glamour X: హీరో మోటోకార్ప్ తన 125cc మోటార్‌సైకిల్ సెగ్మెంట్‌లో మరో కొత్త బైక్ ను తీసుకొచ్చింది. తాజాగా కంపెనీ హీరో గ్లామర్ X (Hero Glamour X)ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ బైక్ డ్రమ్ వేరియంట్ ధర రూ.89,999 (ఎక్స్-షోరూం) కాగా, డిస్క్ వేరియంట్ ధర రూ.99,999 (ఎక్స్-షోరూం)గా నిర్ణయించారు. కొత్త గ్లామర్ Xలో డిజైన్‌తో పాటు ఫీచర్లలో కూడా గణనీయమైన మార్పులు చేశారు. మరి ఈ కొత్త బైకు పృథి…