Home
Auto Driver
Auto Driver News
-
Rahul Gandhi: ఆటో డ్రైవర్ అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఆటో అవతారమెత్తారు. శుక్రవారం ఢిల్లీలో ఆటో డ్రైవర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఢిల్లీలోని బెంగాలీ మార్కెట్ ప్రాంతంలోని తోడర్మల్ పార్క్‌లో ఆటో డ్రైవర్లతో సమావేశమై సమస్యలు అడిగి తెలుసుకున్నారు. -
Auto Driver-iPhone: మనసున్న మహారాజు.. కాస్ట్లీ ఐఫోన్ దొరికితే తిరిగిచ్చేసిన ఆంధ్ర ఆటో డ్రైవర్!
ప్రస్తుత రోజుల్లో చిన్న స్మార్ట్‌ఫోన్ దిరికితేనే.. జేబులో వేసుకుని పోతున్నారు జనాలు. కాస్త కాస్ట్లీ ఫోన్ దొరికితే ఊరుకుంటారా?.. గుట్టుచప్పుడు కాకుండా సైడ్ చేస్తారు. అందులోనూ ఐఫోన్ దొరికే.. మూడో కంటికి కూడా తెలియకుండా ఇంటికి తీసుకెళుతారు. అయితే అందరూ ఇలా ఉండరు. నూటికో, కోటికో ఒక్కరు మనసున్న మహారాజు కూడా ఉంటాడు. అందులో ఒకడే ఆంధ్రకు చెందిన ఆటో డ్రైవర్ స్వామి. తనకు కాస్ట్లీ ఐఫోన్ దొరికితే తిరిగిచ్చేశాడు. ప్రస్తుతం స్వామి పేరు సోషల్ మీడియాలో… -
AP Crime: బస్టాండ్‌లో ఇంటర్ విద్యార్థిని కిడ్నాప్..! నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆటో డ్రైవర్ అఘాయిత్యం
ఆదోనీలో 16 ఏళ్ల మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పత్తికొండ గురుకుల స్కూల్ లో ఇంటర్ చదువుతున్న బాలిక.. వైద్యం నిమిత్తం తన తల్లితోపాటు సొంతూరు నుంచి ఎమ్మిగనూరుకు వచ్చింది.. అయితే, పొరపాటున ఆదోనీ బస్సు ఎక్కిందట బాలిక.. ఇక, చేసేది ఏమీ లేక .. ఎమ్మిగనూరు బస్సు కోసం ఆదోనీ బస్టాండ్ లో ఎదురు చూస్తుండగా కన్నేసిన ఆటో డ్రైవర్ రమేష్.. -
Auto Driver: వాటే ఐడియా సర్జీ.. ఆ చిన్న పని చేస్తూ లక్షలు సంపాదిస్తున్న ఆటో డ్రైవర్..!
Auto Driver: దేశ రాజధాని ఢిల్లీకి చెందిన అబ్దుల్ సామీ అనే ఆటో డ్రైవర్ కథ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇతడు ఓ సాధారణమైన వ్యక్తి. పెద్దగా చదువుకొనే అవకాశం రాకపోవడంతో, ఆటో డ్రైవింగ్ నేర్చుకుని ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించడం మొదలుపెట్టాడు. ఆర్థికంగా వెనుకబడిన సామీకి వ్యాపారాలూ, పెట్టుబడులూ అంటే తెలియవు. అతడికి తెలిసిందల్లా ఆటో నడపడమే. దాన్ని నమ్ముకుని ఎన్నో సంవత్సరాలుగా జీవన పోరాటం కొనసాగించాడు. కానీ, అతడి జీవితాన్ని మలుపు తిప్పిన… -
Visakhapatnam: స్కూల్ పిల్లలకు తప్పిన ముప్పు.. మద్యం మత్తులో డివైడర్‌ను ఢీ కొట్టిన ఆటో డ్రైవర్
Visakhapatnam: విశాఖపట్నంలో స్కూల్ విద్యార్థులకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్కూల్ పిల్లల ప్రాణాలని మద్యానికి పణంగా పెట్టాడు ఆటో డ్రైవర్.. మద్యం మత్తులో స్కూల్ ఆటో డ్రైవర్ డివైడర్ ను ఢీ కొట్టడంతో ఆటో బోల్తా పడింది. -
Annamayya District: అమానుషం.. 9 ఏళ్ల బాలుడిని ఎత్తుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డ ఆటో డ్రైవర్
చెట్టుకు చీరకట్టినా వదలన్నట్టున్నరు కామాంధులు. ఇటీవల దేశవ్యాప్తంగా లైంగిక దాడులు ఎక్కువైపోతున్నాయి. మహిళలు, యువతులు, చిన్నపిల్లలు, చివరికి వృద్ధ మహిళలను కూడా వదలడం లేదు. మరికొందరు మృగాలు మైనర్ బాలుడిపై కూడా లైంగిక దాడికి పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏపీలోని అన్నమయ్య జిల్లాలో దారుణం వెలుగుచూసింది. సంబేపల్లి మండలం నారాయణరెడ్డిగారిపల్లిలో ఈనెల 27న ఇంటి ముందు సైకిల్ తోక్కుకుంటున్న 9 ఏళ్ల బాలుడిని ఎత్తుకెళ్లిన ఆటో డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు.… -
Viral Video: డోంట్ జడ్జ్ బై ఇట్స్ కవర్.. యూట్యూబర్‌కు ఇచ్చిపడేసిన ఆటోవాలా!
Viral Video: సోషల్ మీడియా రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న క్రమంలో ప్రస్తుత కాలంలో కంటెంట్ క్రియేటర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు విభిన్నమైన ప్రయోగాలు చేస్తున్నారు. జనాలను ఆకర్షించేందుకు కొత్తరకమైన ఆలోచనలతో వీడియోలను రూపొందిస్తున్నారు. అయితే, కొన్ని సందర్భాల్లో వారి అంచనాలు తారుమారు అవుతున్నాయి. తాజాగా ఓ కంటెంట్ క్రియేటర్‌కు అచ్చం అలాంటి అనుభవమే ఎదురైంది. సాధారణ ఆటోడ్రైవర్‌ను తక్కువ అంచనా వేసి చివరికి షాకయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. Read Also: Star Maa:… -
Mumbai: మహిళపై ఆటోడ్రైవర్ అత్యాచారం కేసులో బిగ్ ట్విస్ట్! విచారణలో షాకింగ్ విషయాలు
ముంబైలో మహిళపై అత్యాచార ఘటనలో ఇప్పటికే ఆటోడ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో తాజాగా ఒక బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పోలీసుల విచారణలో విస్తుగొల్పే విషయాలు బయటకు వచ్చాయి. -
Saif Ali Khan: ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ కి హగ్ ఇచ్చిన సైఫ్
సైఫ్ అలీఖాన్‌ను లీలావతి ఆస్పత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ కోరిక నెరవేరింది. భజన్ సింగ్ రాణా అనే ఆటో డ్రైవర్ని డిశ్చార్జ్ చేయడానికి ముందు సైఫ్ కలుసుకుని కౌగిలించుకున్నాడని ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇంతకుముందు డ్రైవర్ ఇంటర్వ్యూలో సైఫ్ ను తాను ఆసుపత్రికి తీసుకువెళ్లినా ఆయన్ను కలిసి అవకాశం దొరకలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఆ సమయంలో తాను ఆసుపత్రికి తీసుకువెళ్లింది నటుడు సైఫ్ అలీఖాన్ అని ఆటో డ్రైవర్ కి తెలియదట. -
Saif Ali Khan: సైఫ్ అలీఖాన్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవ్ కి రివార్డు ఎంతంటే?
జనవరి 16వ తేదీ తెల్లవారుజామున 2 గంటల సమయంలో సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి ఓ గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించి అక్కడ ఉన్న పని మనిషితో గొడవకు దిగాడు. సైఫ్ అలీ ఖాన్ ఆ గలాటా విన్న తర్వాత వచ్చి తన కుటుంబాన్ని రక్షించే ప్రయత్నంలో నటుడు ఆ వ్యక్తితో గొడవ పడ్డాడు. దీంతో కోపంతో నటుడిపై నిందితులు కత్తితో దాడి చేశారు. దాడి చేసిన వ్యక్తి సైఫ్‌ను కత్తితో ఆరుసార్లు పొడిచాడని, దాని కారణంగా అతను…
తాజావార్తలు
-
Weather Update : బుధవారం ఉదయానికి అతి తీవ్ర తుఫాను.. లేటెస్ట్ అప్డేట్
-
Papikondalu Boat Rides Break : పాపికొండల యాత్రకు మళ్లీ బ్రేక్.. బోటు షికార్లు బంద్.!
-
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి సాధనకు సీఎం రేవంత్ రెడ్డి భగీరథ యజ్ఞం..
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
Prabhas: నెక్స్ట్ ఇయర్ డార్లింగ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. బాక్సాఫీస్ ఇక షేకే!
ట్రెండింగ్
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!