నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన “జెర్సీ” చిత్రంపై ఓ ఆస్ట్రేలియా జర్నలిస్ట్ ప్రశంసలు కురిపించడం విశేషంగా మారింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ స్పోర్ట్స్ అండ్ ఎమోషనల్ డ్రామాకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి సైతం మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం 67వ జాతీయ చలన చిత్ర అవార్డులలో రెండు జాతీయ అవార్డులను సాధించింది ఈ మూవీ. ఇది రెండు విభాగాలలో ఒకటి ఉత్తమ…