Home
Australia Vs England
Australia Vs England News
-
Beth Mooney History: బెత్ మూనీ చరిత్ర.. అరుదైన డబుల్ రికార్డులు.. ధోనీ, రోహిత్, కోహ్లీలకు సాధ్యం కాలే!
Beth Mooney Creates History: మహిళల టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ బెత్ మూనీ మరోసారి తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఆదివారం లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో 38 బంతుల్లో 64 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన మూనీ.. జట్టుకు ఏడో టీ20 ప్రపంచకప్ టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించింది. ఈ ఇన్నింగ్స్‌కు గాను ఆమెకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. దీంతో మహిళల టీ20… -
Nat Sciver-Brunt: ప్రపంచకప్ మాదే అనుకున్నాం.. చాలా బాధగా ఉంది.. బోరున ఏడ్చిన ఇంగ్లండ్ కెప్టెన్!
England Captain Nat Sciver-Brunt Crying: ఆదివారం జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఓటమిపాలైంది. ఈ ఓటమిపై ఇంగ్లండ్ కెప్టెన్ నాట్ స్కివర్-బ్రంట్ తీవ్ర నిరాశ వ్యక్తం చేసింది. టోర్నమెంట్ మొత్తం అద్భుతంగా ఆడినప్పటికీ.. ఫైనల్లో ఆ స్థాయి ప్రదర్శన చేయలేకపోయామని అంగీకరించింది. లార్డ్స్ వేదికగా జరిగిన తుది పోరులో ఆస్ట్రేలియా తమ అనుభవాన్ని అద్భుతంగా ఉపయోగించుకుందని, ఒత్తిడి పరిస్థితుల్లో ప్రత్యర్థి జట్టు మరింత మెరుగ్గా… -
Women’s T20 World Cup 2026: మరోసారి విశ్వవిజేతగా ఆస్ట్రేలియా.. ఏకంగా ఏడోసారి టీ20 ప్రపంచకప్!
Australia vs England Final: ఆస్ట్రేలియా మరోసారి విశ్వవిజేతగా నిలిచింది. లండన్‌లోని లార్డ్స్ మైదానంలో ఆదివారం జరిగిన ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి ఇంగ్లండ్‌ను ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసి.. మహిళల టీ20 ప్రపంచకప్ 2026ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో రికార్డు స్థాయిలో ఏడోసారి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని ఆసీస్ సొంతం చేసుకుంది. బెత్ మూనీ అద్భుత అర్ధశతకం, ఫోబీ లిచ్‌ఫీల్డ్ మెరుపు ఇన్నింగ్స్‌తో లక్ష్యాన్ని కేవలం 17.1 ఓవర్లలోనే ఛేదించి.. ఆసీస్ మరోసారి ప్రపంచ… -
Usman Khawaja: ఆస్ట్రేలియాకు షాక్.. రిటైర్మెంట్ ప్రకటిస్తూ.. ఏడ్చేసిన ఉస్మాన్ ఖ్వాజా
Usman Khawaja: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. శుక్రవారం జరిగిన ప్రెస్మీట్లో తన కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించాడు. ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదో యాషెస్ టెస్టే తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ అని స్పష్టం చేశాడు. 39 ఏళ్ల ఈ ఎడమచేతి బ్యాటర్ ఈరోజు ఉదయం తన సహచర ఆటగాళ్లకు కూడా తన రిటైర్మెంట్ విషయాన్ని తెలియజేశాడు. అయితే, 2011లో… -
AUS vs ENG 4th Test: పరాజయాల పరంపరకు తెర.. 5468 రోజుల తర్వాత గెలిచిన ఇంగ్లండ్!
2025-26 యాషెస్ సిరీస్‌లో భాగంగా జరిగిన నాల్గవ టెస్టులో (బాక్సింగ్ డే టెస్ట్) ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ గెలిచింది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన ఈ మ్యాచ్‌లో రెండో రోజు 175 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 6 వికెట్స్ కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో ఇంగ్లండ్ సిరీస్‌లో తొలి విజయాన్ని అందుకుంది. దాంతో ఆస్ట్రేలియా గడ్డపై పరాజయాల పరంపరకు ఇంగ్లండ్ అడ్డుకట్ట వేసింది. దాదాపు 15 సంవత్సరాల (5,468 రోజులు) అనంతరం సుదీర్ఘ ఫార్మాట్లో ఇంగ్లీష్ టీమ్ విజయం… -
Scott Boland: ఓపెనర్‌గా 11వ నంబర్ ఆటగాడు.. ఆస్ట్రేలియాది వ్యూహమా లేదా బలుపా?
2025-26 యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మెల్బోర్న్ వేదికగా నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. బాక్సింగ్ డే టెస్ట్ మొదటి రోజు ఆటలో ఏకంగా 20 వికెట్లు నేలకూలాయి. ఆతిథ్య ఆసీస్ 45.2 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లాండ్ 29.5 ఓవర్లలో 110 పరుగులకు ఆలౌట్ అయింది. బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో మొదటి రోజు 20 వికెట్లు పడటం ఇదే మొదటిసారి. అయితే ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ సందర్భంగా… -
What’s Today: ఈరోజు ఏమున్నాయంటే?
ఇవాళ ఉదయం 11 గంటలకు పోట్లదుర్తికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఎంపీ సీఎం రమేష్ కుటుంబాన్ని పరామర్శించనున్న సీఎం.. రమేష్ తల్లి చింతకుంట రత్నమ్మ పెద్దకర్మకు హాజరుకానున్న తెలంగాణ సీఎం నేటి నుంచి 9 తేదీ వరకు మెదక్ లో CITU 5వ రాష్ట్ర మహాసభలు.. నేడు బహిరంగ సభకు హాజరుకానున్న సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు నేడు నిజామాబాద్ జిల్లాలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పర్యటన.. జిల్లా కేంద్రంలో… -
Ben Stokes Record: చరిత్ర సృష్టించిన బెన్ స్టోక్స్.. 1936 రేర్ రికార్డు బ్రేక్!
ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ చరిత్ర సృష్టించాడు. ప్రతిష్టాత్మక యాషెస్‌లో ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లండ్ తరఫున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన కెప్టెన్‌గా నిలిచాడు. యాషెస్ 2025-26లో భాగంగా పెర్త్‌లో జరిగిన మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్స్ (5/23) పడగొట్టడంతో ఈ రికార్డు స్టోక్స్ ఖాతాలో చేరింది. అంతకుముందు ఈ రికార్డు గుబ్బీ అలెన్ పేరిట ఉంది. అలెన్ 1936లో 5 వికెట్స్ పడగొట్టి 36 రన్స్ ఇచ్చారు. అలెన్ రికార్డును… -
Australia vs England: కన్నెర్ర చేసిన మిచెల్ స్టార్క్.. మొదటి టెస్టులో కుప్పకూలిన ఇంగ్లాండ్..!
Australia vs England: పెర్త్ వేదికగా జరుగుతున్న యాషెస్ 2025 తొలి టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ దెబ్బకు ఇంగ్లాండ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. మిచెల్ స్టార్క్ బౌలింగ్ దాటికి ఇంగ్లాండ్ విలవిలలాడింది. ఈ దెబ్బకు కేవలం 32.5 ఓవర్లలో 172 పరుగులకే ఆలౌట్ అయింది. స్టార్క్ ఒక్కడే 7 వికెట్లు తీయడంతో ఇంగ్లాండ్ చేత్తులేత్తిసింది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్ లోనే వికెట్ తీయడం నుండి ఇన్నింగ్స్ చివరివరకు తన పదుననిన బౌలింగ్ తో ఇంగ్లాండ్… -
Ashes Series 2025: యాషెస్ సమరానికి సై.. పెర్త్ వేదికగా నేటి నుంచే తొలి టెస్టు!
Ashes Series 2025: క్రికెట్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘యాషెస్’ (Ashes) సిరీస్‌కు రంగం సిద్ధమైంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య నేటి (నవంబర్ 21) నుంచి పెర్త్ లోని ఆప్టస్ స్టేడియం వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. నువ్వా.. నేనా.. అన్నట్లు సాగే ఈ చారిత్రక పోరు కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2017 నుంచి ప్రతిష్టాత్మక యాషెస్ ‘ఉర్న్’ (Urn) ఆస్ట్రేలియా చేతిలోనే ఉంది. ముఖ్యంగా ఆసీస్ గడ్డపై…
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!