England vs Australia: వర్షంతో ప్రభావితమైన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో నిర్ణయాత్మకమైన ఐదవ వన్డేలో DLS పద్ధతిలో ఆస్ట్రేలియా 49 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించి, సిరీస్‌ను 3-2తో కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా విజయంతో సిరీస్‌ను ప్రారంభించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విజిటింగ్ టీమ్ గెలిచి సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. అయితే ఆ తర్వాత ఆతిథ్య ఇంగ్లండ్ అద్భుత ప్రదర్శన చేసి సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఈ పరిస్థితుల్లో సిరీస్ నిర్ణయాత్మకమైన ఫైనల్‌గా మారింది.…
England vs Australia: ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య లార్డ్స్ వేదికగా నాలుగో మ్యాచ్ జరుగుతోంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 17వ ఓవర్లో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ జోష్ క్యాచ్ పట్టాడు. కాకపోతే అది పూర్తి క్యాచ్ కాకపోవడంతో ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇవ్వడంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఏమాత్రం ఆలస్యం చేయకుండా సంబరాలు చేసుకున్నారు. అయితే, కొద్ది చర్చ తర్వాత ఇద్దరు…
England vs Australia: లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో శుక్రవారం ఇంగ్లండ్ ఆల్ రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 31 ఏళ్ల ఈ స్టార్ క్రికెటర్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో వన్డేలో 25 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసి రికార్డు సృష్టించాడు. 27 బంతుల్లో అజేయంగా 62 పరుగులు చేశాడు. వర్షం అంతరాయం కలిగించిన ఈ వన్డేలో ఇంగ్లాండ్ 39 ఓవర్లలో 312/5 స్కోరు చేసింది. లార్డ్స్‌లో జరిగిన నాల్గవ…
England vs Australia: 5 వన్డేల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ఇంగ్లండ్ ఎట్టకేలకు విజయం సాధించింది. మంగళవారం చెస్టర్ లీ స్ట్రీట్‌లో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్స్ అజేయ సెంచరీతో కంగారూ జట్టును ఓడించింది. వన్డే క్రికెట్‌లో నాలుగేళ్ల తర్వాత ఇంగ్లండ్ ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. ఇక 2023 వన్డే ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకున్న ఆస్ట్రేలియా, ఈ టోర్నమెంట్ నుండి తన విజయాల పరంపరను ప్రారంభించింది. ఈ మ్యాచ్ తో…