Home
Australia Cricket
Australia Cricket News
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!
Ashleigh Gardner Accused Of Having Affair With Teammate Georgia Voll: మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించిన కొద్ది రోజులకే.. ఆ జట్టు స్టార్ ప్లేయర్ ఒకరు తీవ్ర వివాదంలో చిక్కుకుంది. ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ అష్లీ గార్డ్నర్పై ఆమె భార్య మోనికా రైట్ సంచలన ఆరోపణలు చేసింది. గార్డ్నర్ మరో ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ జార్జియా వోల్‌తో ఎఫైర్ పెట్టుకుని.. తనను మోసం చేసిందని మోనికా సోషల్… -
Nikhil Chaudhary: కాటేరమ్మ కొడుకు స్థానంలో నిఖిల్ చౌదరి.. రికార్డు అదిరిపోయింది..
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టులో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో తెలుగు క్రికెట్ అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్. సోషల్ మీడియాలో అభిమానులు ప్రేమగా పిలుచుకునే “కాటేరమ్మ కొడుకు” అయిన ట్రావిస్ హెడ్ స్థానంలో, ఇప్పుడు ఆస్ట్రేలియా జాతీయ టి20 జట్టులోకి భారత సంతతికి చెందిన నిఖిల్ చౌదరి ఎంపికయ్యాడు. బంగ్లాదేశ్‌తో జరగబోయే టి20 సిరీస్ నుంచి హెడ్‌కు విశ్రాంతినివ్వడంతో.. ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి నిఖిల్ చౌదరిని ఆస్ట్రేలియా సెలెక్టర్లు పిలిచారు.… -
Australia-Ricky Ponting: సిగ్గుచేటు.. ఆస్ట్రేలియా వైఫల్యానికి అదే ప్రధాన కారణం!
Ricky Ponting Reacts to Australia’s Shock Exit from T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026లో ఆస్ట్రేలియా సూపర్–8 దశకు అర్హత సాధించకపోవడం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. గ్రూప్-బిలో భాగంగా మంగళవారం కొలంబోలో జింబాబ్వే, ఐర్లాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్.. వర్షం కారణంగా రద్దు కావడంతో ఆసీస్ టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. జింబాబ్వేపై దారుణ ఓటమి ఆస్ట్రేలియా అవకాశాలపై తీవ్ర ప్రభావం పడింది. మెగా టోర్నీ నుంచి ఆసీస్ నిష్క్రమణపై… -
Australia Cricket: మాకు విరాట్ కోహ్లీ లాంటి బ్యాటర్ లేడు.. కమిన్స్ సంచలన వ్యాఖ్యలు!
Pat Cummins About Australia Elimination in T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026 నుంచి మాజీ ఛాంపియన్, క్రికెట్‌ను కొన్నేళ్ల పాటు శాసించిన ఆస్ట్రేలియా నిష్కమించింది. లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు ఓడిన ఆసీస్.. ఎవరూ ఊహించని రీతిలో మెగా టోర్నీ నుంచి ఇంటిదారి పట్టింది. చివరి మ్యాచ్‌లో ఒమన్‌పై గెలిచినా ఆస్ట్రేలియాకు పెద్దగా ఉపయోగం లేదు. పసికూన ఐర్లాండ్‌పై గెలిచిన ఆసీస్.. శ్రీలంక, జింబాబ్వేపై దారుణంగా ఓడింది. ముఖ్యంగా… -
AUS vs ZIM: టీ20 ప్రపంచకప్‌లో సంచలనం.. ఆస్ట్రేలియాపై జింబాంబ్వే విజయం!
భారత్, శ్రీలంక వేదికలుగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2026లో సంచలనం నమోదయింది. మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియాపై పసికూన జింబాంబ్వే విజయం సాధించింది. 170 పరుగుల లక్ష ఛేదనలో ఆసీస్ 19.3 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో జింబాంబ్వే 23 పరుగుల తేడాతో గెలిచింది. జింబాంబ్వే బౌలర్లలో ముజారబానీ 4 వికెట్స్ పడగొట్టగా.. బ్రాడ్ ఎవాన్స్ 3 వికెట్లతో సత్తాచాటాడు. మాట్ రెన్షా (65) ఆసీస్ తరఫున హాఫ్ సెంచరీ బాదాడు. గ్రూప్-Bలో భాగంగా కొలంబోలో… -
Australia Cricket History: ఈసారి వరల్డ్ కప్ ఆస్ట్రేలియాదే.. ఈ గణాంకాలు చూస్తే మీరు కూడా నిజమే అంటారు!
క్రికెట్ ప్రపంచంలో కొన్ని జట్లు ఐసీసీ ట్రోఫీలు గెలిస్తే అస్సలు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆది నుంచి క్రికెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్న ఆస్ట్రేలియా ఇప్పటికే ఎన్నో కప్పులు గెలిచింది. అయితే ఆసీస్ ఐసీసీ ట్రోఫీలు గెలిస్తే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు కానీ.. మెగా టోర్నీ మూడు ఆ జట్టు ఓడడం మాత్రం అందరినీ నోరెళ్లబెట్టేలా చేస్తోంది. ఐసీసీ టోర్నీల ముందు సిరీస్‌లు ఓడినప్పుడల్లా.. ట్రోఫీ కొడుతోంది. ఆసీస్ సిరీస్ ఓడితే బలహీనపడిందని కాదు.. యుద్ధానికి సిద్ధమవుతోందని చరిత్రే చెబుతోంది.… -
IND vs AUS: టీమిండియాకు బిగ్ షాక్.. మ్యాచ్ మధ్యలోనే పెవిలియన్ కు స్టార్ ప్లేయర్..
IND vs AUS: సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచిన కంగారులు మొదట బ్యాటింగ్ చేస్తున్నారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా, పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇప్పటికే 7 వికెట్లు నష్టపోయిన పోరాడుతోంది. అయితే, ఈ నేపథ్యంలో భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది. అద్భుతమైన క్యాచ్ అందుకున్న శ్రేయాస్ అయ్యర్ తీవ్రంగా గాయపడ్డాడు. -
Brett Lee: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌కు ఇంత ఆదరణ రావడానికి కారణం భారత్..
Brett Lee: క్రికెట్‌ను ఇష్టపడే ఫ్యాన్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. దానిని ఆదాయ వనరులుగా భారీ స్థాయిలో తీర్చిదిద్దడం వెనుక భారత జట్టుది కీలక పాత్ర పోషించిందని ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్‌లీ పేర్కొన్నారు. -
IND vs AUS: నేడే ఆస్ట్రేలియాతో భారత్ చివరి వన్డే.. ఈ మ్యాచ్ గెలిచి పరువు నిలిపేనా..?
IND vs AUS: ఆస్ట్రేలియాతో సిరీస్‌ను కోల్పోయిన టీమ్ఇండియా.. ఈరోజు ( అక్టోబర్ 25న) జరిగే నామమాత్రమైన చివరి మ్యాచ్‌కు రెడీ అయింది. మరోవైపు ఆస్ట్రేలియా సిరీస్ గెలిచిన ఉత్సాహంలో క్లీన్‌స్వీప్ చేయాలనే పట్టుదలతో ఉంది. -
IPL 2025: బీసీసీఐకి బిగ్ షాక్.. రానంటున్న ఆటగాళ్లు
IPL 2025: ఐపీఎల్ 2.0 కి డేట్ ఫిక్స్ చేశారు. ఈ నెల పదిహేడు నుంచి ఐపీఎల్ పునప్రారంభం కానుంది. మొత్తం 17 మ్యాచ్‌లు జరగనుండగా అందులో 13 లీగ్ మ్యాచ్‌లు, నాలుగు ప్లేఆఫ్ మ్యాచులు జరుగుతాయి. తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. అయితే భారత్ పాక్ మధ్య తలెత్తిన ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా విదేశీ ఆటగాళ్లు తమ దేశానికి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు బీసీసీఐ ఐపీఎల్…
తాజావార్తలు
-
Animal Facts: ఒంటెలకు బతికున్న పాములను ఎందుకు తినిపిస్తారు? ఈ ఆచారం వెనుక అసలు నిజమేంటి?
-
JR NTR Office : ‘RAW NTR’ సంస్థతో మాకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్ ఆఫీస్
-
Ram Mohan Naidu: తెలంగాణకు మరో రెండు ఎయిర్‌పోర్టులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
-
This Week OTT Releases: ఈ వారం ఓటీటీలలో అదిరిపోయే కంటెంట్ ఉన్న సినిమాలు, సిరీస్ లు ఇవే
-
Vijayashanthi: రక్షించాల్సిన వారే తప్పు చేస్తే ఎలా?.. షాబాద్ నరమేధంపై గళమెత్తిన ‘రాములమ్మ’
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్‌లో లాంచ్.!