Ishan Kishan Ball Tampering issue with umpire: భారత్ ఎ జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. అక్కడ మ్యాచ్ సందర్భంగా బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు వచ్చాయి. ఫీల్డ్ అంపైర్ షాన్ క్రెయిగ్ భారత ఆటగాళ్లపై ఈ ఆరోపణ చేశాడు. మెక్‌కాయ్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో నాల్గవ రోజు, మ్యాచ్ బంతిని మార్చడం పట్ల ఇండియా ఎ జట్టు అసంతృప్తి తెలపగా, అంపైర్ షాన్ క్ర�