ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వినియోగం ఎక్కువ అయిపోవడంతో కొంతమంది నెటిజన్లు ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోతున్నారు. సెలబ్రెటీలు అంటే ఏదో పబ్లిక్ ప్రాపర్టీ వారిపై అందరికి హక్కు ఉంటుంది అన్నట్లు కామెంట్లు చేస్తున్నారు. వీటి వల్ల చాలా మంది సెలబ్రెటీలు ఇబ్బందిపడుతున్నారు. కొంతమంది సైలెంట్ గా ఇలాంటి వాటి�