మేషం: కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో చురుకుదనం కానవస్తుంది. లాయర్లకు పురోభివృద్ధి కానవస్తుంది. గృహంలో మార్పులు చేర్పులు అనుకూలంగా సాగుతాయి. చిట్స్, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాల్లో వారికి పనిభారం అధికం. నిరుద్యోగులు చిన్న సదవకాశము లభించినా సద్వినియోగం చేసుకోవడం మంచిది. వృషభం: వస్త్ర, బంగారం, వెండి వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. స్త్రీలకు నూతన సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. సిమెంట్, ఐరన్, కలప, ఇటుక వ్యాపారస్తులకు స్టాకిస్టులకు కలిసిరాగలదు. బంధువుల రాకతో…