కన్నడ టెలివిజన్ పరిశ్రమలో ‘కెందసంపిగే’ సీరియల్‌తో ప్రజాదరణ పొందిన నటి కావ్య శైవ ఇప్పుడు వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమైంది. ఆమె నటించిన తొలి చిత్రం ‘కొత్తలవాడి’ ఆగస్టు 1న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని కన్నడ సినీ పరిశ్రమలో ‘రాకింగ్ స్టార్’గా పేరొందిన యష్ తల్లి పుష్ప అరుణ్ కుమార్ నిర్మించారు. అయితే, ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు కావ్య శైవకు ఈ విషయం తెలియదని తాజాగా ఆమె ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూ…
Usure : వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన సినిమాలు ప్రేక్షకుల హృదయాలను ఆకర్షించడంలో ఎప్పుడూ విజయవంతమవుతాయి. ఇప్పుడు అలాంటి వైవిధ్యమైన గ్రామీణ ప్రేమకథగా ‘ఉసురే’ ఆగస్టు 1న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజయ్ అరుణాసలం, జననీ కునశీలన్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి నవీన్ డి. గోపాల్ దర్శకత్వం వహించారు. శ్రీకృష్ణ ప్రొడక్షన్స్ సమర్పణలో, బకియా లక్ష్మీ టాకీస్ బ్యానర్‌పై మౌళి ఎం. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా…