అనిల్ రావిపూడి… ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది కామెడీ, బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలతో ‘సక్సెస్‌ఫుల్ డైరెక్టర్’గా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారాయన. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “నేను ఎందుకు దొరకట్లేదు అంటే నేను ఆడియన్స్‌కు అంత దగ్గరగా ఉన్నాను కాబట్టి..” అని , సామాన్య ప్రేక్షకుల మనసులకు ఎంత దగ్గరగా ఉంటాయో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. చాలామంది దర్శకులు తమ…