గత కొన్ని రోజులుగా, చాలా మంది అనుకున్న సమయానికి మేల్కొలపడానికి కష్టపడుతున్నారు. అదికూడా ఐఫోన్ వినియోగదారులు మాత్రమే. అలారం ఒక్కటి ప్రస్తుతం ఐఫోన్ యూజర్స్ ను ఇబ్బంది పెడుతుంది. చాలమంది అనుకోకుండా ఫోన్ ను మ్యూట్ చేసి ఉండవచ్చని భావించి, ప్రతి రాత్రి పడుకునే ముందు వాల్యూమ్ ను గరిష్టంగా ఉంచుతున్న కానీ సమస్య కొనసాగుతుంది. ఐఫోన్ తమ వినియోగదారులను మేల్కొల్పే బదులుగా ఎటువంటు శబ్దం చేయకుండా కేవలం అది లైట్ వెలగడం వరకే పనిచేస్తుంది .…