బెంగళూరులోని రాజనుకుంటె పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మావల్లిపురలో ఎనిమిది మంది నైజీరియన్స్ ను పోలీసు అధికారులపై దాడి చేసినందుకు అరెస్టు చేసారు. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సిసిబి) మావల్లిపుర ప్రాంతంలో డ్రగ్స్ పెడ్లర్ గురించి సమాచారం అందుకుంది. దీంతో వారు సోదాలు నిర్వహించారు. also read: IPL tickets Hyderabad: ఐపీఎల్ ట�