Degree college student navya attacked with a knife by a student in nalgonda: డిగ్రీ విద్యార్ధినిపై ఓ యువకుడు కత్తితో దాడి చేసిన ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లా కేంద్రంలోని పానగల్ ప్రాంతానికి చెందిన విద్యార్థిని స్థానిక ఎన్‌జీ కళాశాలలో ఇటీవలే బీబీఏ డిగ్రీ పూర్తి చేశారు. ఇదే కళాశాలలో నల్గొండ కే చెందిన మీసాల రోహిత్ డిగ్రీ రెండో ఏడాది చదువుతున్నారు. ఇతడితో విద్యార్థికి పరిచయం ఏర్పడటంతో…
చిన్న చిన్నవాటికి క్షణికావేశం పెద్ద సమస్యలను తీసుకువస్తున్నాయి. ప్రాణాలు తీసేవరకు వెళ్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా లంగర హౌజ్ లో ఇలాంటి దారుణమే చోటు చేసుకుంది. తన గర్ల్ ఫ్రెండ్ కు హాయ్ చెప్పాడనే కారణంతో ఓ యువకుడిపై కత్తితో దాడి చేశాడు మరో యువకుడు. ఈ ఘటన సంచలనం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళితే ఫిలింనగర్ కు చెందిన ఓ యువతి లంగర్ హౌజ్ లో ఉండే రోహన్ అనే యువకుడిని ప్రేమిస్తోంది. అయితే యువతి…