మాచర్ల నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ మూకల ఆగడాలకు అంతులేకుండా పోయిందని సోమవారం నాడు పోలింగ్ సందర్భంగా గొడ్డలి దాడిలో గాయపడిన తెలుగుదేశం కార్యకర్త మంజుల తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికలు వస్తే చాలు.. వైఎస్సార్సీపీ దాడులకు తెగబడటం వాళ్లకు అలవాటైపోయిందని ఆవిడ పేర్కొన్నారు. ఎన్నికలలో ప్రజలను ఓట్లు కూడా వేయనీయకుండా అడ్డుకుంటున్న ఇలాంటి వారి ఆట కట్టించాలని ఆవిడ డిమాండ్ చేశారు. అలా జరగకపోతే.. ఈ అనాగరికుల చేతిలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతూనే ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. Also…
Attack On Woman: ఎవరైనా మన ఇంటి వైపు నుంచి వెళుతూ డోర్ కొట్టి దాహం అవుతుంది మంచి నీరు కావాలని అడిగితే ఇవ్వడం సహజం. అయితే ప్రస్తుతం మనం ఎలాంటి సమాజంలో ఉన్నమంటే పక్కవాడికి సాయం చేస్తే కూడా వారే చివరికి మన చెడు కోరుకుంటున్నారు. మంచి నీరు కావాలని వచ్చి మహిళలపై దాడి చేస్తున్నారు. అంతటితో ఆగకుండా ఇంట్లో ఉన్న వాటిని దోచుకెళుతున్నారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో…