Tollywood Producer Atluri Narayana Rao Arrested: అధిక వడ్డీ ఆశ చూపించి వందలాది మందిని మోసం చేసిన కేసులో టాలీవుడ్ ప్రముఖ నిర్మాతను పోలీసులు అరెస్ట్ చేశారు. నీదీ నాది ఒకే కథ, గర్ల్ ఫ్రెండ్ లాంటి సినిమాలు నిర్మించిన అట్లూరి నారాయణరావుని ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ దందా కేసులో పోలీసులు ఏపీలో అరెస్టు చేశారు పోలీసులు. డిసెంబర్ 01న అంటే శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ లో ఆయనను సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకొని…
ఉదయ్ శంకర్, మేఘా ఆకాశ్ జంటగా నటిస్తున్న సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలతో మొదలైంది. హాస్య నటుడు మధునందన్ సోదరుడు మన్మోహన్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
Uday Shankar Birthday Special : ‘ఆటకదరా శివ’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీరామ్ తనయుడు ఉదయ్ శంకర్. ఆ తర్వాత ‘మిస్ మ్యాచ్, క్షణక్షణం’ చిత్రాలలోనూ హీరోగా నటించాడు. ప్రస్తుతం అతను ‘నచ్చింది గర్ల్ ఫ్రెండ్’ మూవీలో నటిస్తున్నాడు. జూలై 19 ఉదయ్ శంకర్ పుట్టిన రోజును పురస్కరించుకుని చిత్ర బృందం బర్త్ డే వేడుకలను నిర్వహించింది. ఈ సినిమా గురించి దర్శకుడు గురు పవన్ మాట్లాడుతూ, ”ఈ తరం…