సౌత్ నుంచి బాలీవుడ్ వరకు తన సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ. తాజాగా తన ఇంట్లో త్వరలోనే పండంటి బిడ్డ అడుగుపెట్టబోతున్నాడు. అట్లీ భార్య ప్రియ మరోసారి గర్భం దాల్చారు. ఈ విషయాన్ని అట్లీ స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేశారు.. ‘మా చిన్నారి గూటికి కొత్త సభ్యుడు రాబోతున్నాడు.. అవును, మేమిద్దరం మళ్ళీ తల్లిదండ్రులం కాబోతున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. తమ కుటుంబం మరింత…