టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్ ప్రస్తుతం శ్రీనివాస సినీ క్రియేషన్స్ బ్యానర్ పై నెక్స్ట్ మూవీగా “అతిథి దేవోభవ” అనే థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రానికి పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు ఇందులో నుంచి విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా ‘బాగుంటుంది నువ్వు నవ్వితే…” అనే రొమాంటిక్ సాంగ్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల మనసును…