Manchu Manoj with wife attends athirudra mahayagam at tandur: తాండూరులో అత్యంత వైభవంగా అతిరుద్ర మహాయాగం నిర్వహిస్తున్నారు అక్కడి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. కన్నుల పండుగగా కొనసాగుతున్న యాగాన్ని వీక్షించేందుకు భక్తులకు రెండు కళ్లు సరిపోవడం లేదని యాగాన్ని సందర్శించిన వారు అంటున్నారు. గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఇంటి వద్ద నిర్వహిస్తున్న అతిరుద్ర మహాయాగం సందర్శించేందుకు తాండూరు ప్రాంతంతో పాటు చుట్టుపక్కల జిల్లాల పుణ్య దంపతులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు,…