Ather Rizta S: బెంగళూరుకు చెందిన ప్రముఖ ఈవీ కంపెనీ ఏథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏథర్ రిజ్టా S (Ather Rizta S) కు కొత్త వెర్షన్ ను విడుదల చేసింది. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ మోడల్‌లో 3.7 kWh పెద్ద బ్యాటరీను అందించారు. దీని ద్వారా ఇది 159 కిలోమీటర్ల IDC రేంజ్ ను అందిస్తుందని కంపెనీ ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ Rizta S మోడల్‌లో కేవలం 2.9 kWh బ్యాటరీ మాత్రమే…