Ola S1 Pro Plus vs Ather 450 Apex: భారత ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో ప్రీమియం సెగ్మెంట్ మరింత హీట్ పెరుగుతోంది. ఆధునిక టెక్నాలజీ, అత్యుత్తమ పనితీరు, ఆకట్టుకునే రేంజ్ పరంగా Ather 450 Apex (2025), Ola S1 Pro Plus స్కూటర్లు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఈ రెండింటిలో మీ అవసరాలకు ఏది సరిపోతుందో ఒకసారి చూసేద్దాం. ఏథర్ 450 అపెక్స్ (2025): ఏథర్ తన 2025 450 అపెక్స్ మోడల్‌లో ప్రవేశపెట్టిన ‘Infinite…
Ather 450 Apex: ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీదారు Ather Energy భారత మార్కెట్‌లో 450 ఏపెక్స్ (Apex) ఎలక్ట్రిక్ స్కూటర్‌లో కొత్తగా క్రూజ్ కంట్రోల్ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్‌ను 450 సిరీస్‌లోని అన్ని మోడళ్లలో (450 S, 450 X, 450 Apex) తీసుకవచ్చారు. అంతేకాకుండా, MY2025 వెర్షన్ యజమానులకు కూడా బ్యాక్‌వర్డ్ అప్‌డేట్ రూపంలో ఈ ఫీచర్ అందించనున్నారు. ఈ ప్రకటనను Ather Community Day వేడుకల సందర్భంగా సంస్థ వెల్లడించింది.…