అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభలకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి.. న భూతో న భవిష్యతి అన్న విధంగా, వందలమంది కళాకారులతో అమెరికా రాజధాని ప్రాంతమైన వాషింగ్టన్ డీసీలో రెండు లక్షల చదరపు అడుగుల సువిశాలమైన, అత్యంత సుందరమైన వాల్టర్ ఈ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్‌లో అట్టహాసంగా ప్రారంభించడానికి సన్నాహాలు సాగుతున్నాయి.. దీనికోసం 80కి పైగా కమిటీలు రేయింబవళ్ళు కష్టపడుతున్నాయి.. ఆటా అధ్యక్షులు భువనేశ్ బుజాల, కన్వీనర్ సుధీర్ బండారు, కోఆర్దినేటర్ కిరణ్ పాశం, కో-హోస్ట్…