స్టార్ హీరో రామ్‌చరణ్ అరుదైన ఘనత సాధించారు. ఇండియా సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలకుగానూ సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహం ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం అయింది. అబుదాబిలో జరిగిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. చరణ్ మైనపు విగ్రహానికి సంబంధించిన కొలతలను మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ప్రతినిధులు తీసుకున్నారు, మరో ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే రామ్ చరణ్ పెంపుడు కుక్క రైమ్…